ఓం శ్రీ గణేశశ్రీ రామSRISHIRIDISAICREATIONS(Regd.) C/503,KSR Green K.S.R.Valley,Madhavadhara,Vishakhapatnam-530018 Mobile:9248468774 ; Email: srishiridisaicreations09@gmail.com ………………మహా సంకల్పం -
వందేమాతరం
ప్రేరేపణభారత జాతి సాంస్కృతిక వైభవంవిశ్వమంతా ప్రచారం చెయ్యాలనే మా లక్ష్య సిద్ధి కోసం సినిమామీడియా ని మేం సాధన గా ఎంచుకుని వెండితెర మీద వందసంవత్సరాల సినీ కళామతల్లికి స్వర్ణాభరణంగా త్వరలో ఒకవెండితెర దృశ్యకావ్యం ద్వారా భారతీయ వైభవాన్ని ఆవిష్కరించబోతున్నాం !
ఖండాన్నిచక్రవర్తిగా ,ఏక చత్రాధిపత్యంగా పాలించి,యుగయుగా లనాడే భారతావని ఖ్యాతిని ఖండ,. భరతుడు ఏలిన రాజ్యం భారత దేశం. చిన్న నాటనే కొదమసింగాల కోరలు లెక్కించిన వీర కిశోరం భరతుడు .యోగి జడభరతుని గా,యోదానుయోదునిగా సాహస వీరపరాక్రమంతో,ధార్మిక ఆధ్యాత్మిక సంపదతో,అఖండ భరత
ఖండాతరాలలో నిలిపినమహా మహుడు భరతుని పేర వెలసిన ఈ భారత దేశం రత్న గర్భ.ఇది కర్మ భూమి,ధర్మ భూమి
.ఇది రామ పాదం తాకిన నేల శ్రీ .కృష్ణుని గీతామృతంప్రవహిచిన నేల బుద్ధుని న ,జైన ముని అహింసా సిద్ధంతాన్ని ,గురునానక్ గురుతర భావాన్ని,క్రీస్తు ప్రేమని ,అల్లా త్యాగ నిరతినిపంచుకున్న పవిత్రమైన నేలభారతావని సర్వమత సమ్మేళనం . ఆ సేతు హిమాచలంవేల వేల ఆచారాలు .ఎన్నొ విభిన్న ,వేష భాషలు ఒకే సూత్రంలోబంధించబడిన సంప్రదాయాలు రంగు రంగుల పూల హారాలుగా ,ఒకేహారంలో పొదిగిన నవరత్నాల్లా ఇంపైన అమరిక మన భారతీయులకలయిక. .గంగా,యమున,సరస్వతి వంటి జీవ నదులసంగమం .,సాహిత్య, సంగీత,సాహిత్య నాట్య,,శిల్ప కళా .ప్రాభవం .వ్యాస ,వాల్మీకి,వశిష్ట స్వామిత్రాది ఎందరో మహర్షులు వెలిగించినఆధ్యాత్మిక జ్ఞాన దీప్తి. హిమవత్తుంగ శిఖర జ్యోతిగా వెలుగుతోందిమన జాతిఖ్యాతి. వేల ,వేల తరాలైనా వన్నె తరగనివైభవాన్ని, ప్రాభవాన్ని రాళ్ళలో పొదిగిన రాజాధి రాజుల అజరామరకీర్తి,ప్రపంచాన్ని అబ్బురపరచే భారతీయ చిత్ర కళా వైచిత్రి . కాశీ,ప్రయాగ,బదరీ ,కేదారు ,మానస సరోవరం వంటి పుణ్య క్షేత్రాలతో పునీతమైన పుణ్య భూమి ఈ భారత భూమి !ప్రేమ పునాదిమీద విశ్వమానవ సౌభ్రాతుత్వానికిమానవతా గోపురంకట్టిన నేల . .భువన భవనపు టంచున శాంతిబావుటానెగర వేసిన నేల !నాలుగు వేదాలు నేల నాలుగు దిక్కులా వేద జల్లిన విజ్ఞానమనేవిత్తులు సత్య ,ధర్మ,శాంతి ప్రేమలు .అనే మొలకలై ,మహా వ్రుక్షాలైఎదిగి విశ్వ మానవాళికి చల్లని నీడ నిచ్చాయి . వాటి నుంచి వీచేగాలి తరంగాలు అనురాగాలనే రాగాలనాలపించాయి .`సర్వేజనాఃసుఖినోభవంతు'అని స్వస్తివాచకం పలికాయి.విశ్వమంతా విస్తరించిన వేద వృక్షానికి మూలాలు ,వేర్లు భరత గడ్డ పైనే ఉన్నాయన్న నిజం ప్రతిఒక్క భారతీయుడుసాక్ష్యాదారా లతో తెలుసుకోండి !భారతీయవైభవాన్నిగుర్తించండి !భారతీయులైనందుకు గర్వించండి!నవయుగ వైతాళికుడు స్వామి వివేకానంద భారతీయ వాణినివిదేశాలలో వినిపించారు. భారత జాతి ఖ్యాతిని ,భారతీయవాణిని ఇనుమడింప చేసిన ఎందఱో మహానుభావుల్లో భగవాన్రమణ మహర్షి ,సద్గురువులు శ్రి షిరిడి సాయి నాధులు ,భగవాన్ శ్రీసత్యసాయి బాబా వంటి వారెందరో వున్నారు ఆ మహనీయులలక్ష్యం సిద్ధించాలి ! ఆశయం వర్ధిల్లాలి! హింసావాదం చెలరేగిమానవతా ధర్మం మరుగైపోతున్న ఈ తరుణం లో మానవతావిలువల్ని చాటి చెప్పాలని ,భారత జాతి సాంస్కృతిక వైభవంవిశ్వమంతా ప్రచారం చెయ్యాలనే మా లక్ష్య సిద్ధి కోసం సినిమామీడియా ని మేం సాధన గా ఎంచుకుని వెండితెర మీద వందసంవత్సరాల సినీ కళామతల్లికి స్వర్ణాభరణంగా త్వరలో ఒకవెండితెర దృశ్యకావ్యం ద్వారా భారతీయ వైభవాన్ని ఆవిష్కరించబోతున్నాం !ఈ `చిత్రాన్ని ఈ``చిత్ర సమో చిత్రంన భూతో నభవిష్యతి ''''అనిపించుకునే విధంగారూపొందించాలని,బహు భాషా చిత్రంగా భారతీయభాషలలోనే కాక ,విదేశీయులు కూడాచూసి ఆనందిచేందుకు వీలుగా విదేశీభాషలలో కూడా నిర్మించాలనితలపోస్తున్నాం .!అనేక జాతీయ అవార్డు లతో పాటుఆస్కార్ అవార్డ్ వంటి విదేశీ అవార్డ్లనిలక్ష్యం చేసుకుని ఈ చిత్రంరుపొందిస్తున్నాం!విన్నపంఇది ఒక యజ్ఞం1 ఒక ఉద్యమం! గా భావించిదేశ , విదేశాలలోని భారతీయులంతా ఈచిత్రనిర్మాణంలో భాగస్వాములై ఈ చిత్రనిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలనిఅందించ మని ప్రార్ధిస్తున్నాం. భాగస్వాములుకాలేనివారు తలకొక్క రూపాయి కాని ,డాలర్ కాని,పౌండ్ కాని సహాయం చేసి భారత జాతిసాంస్కృతిక వైభవాన్ని విశ్వమంతా చాటడానికిచేయూత ఇమ్మని ప్రార్దిస్తున్నాం. మా ఈ మహాసంకల్పం నేరవేరేటట్టు దీవించమని ప్రార్ధిస్తున్నాం
Pre view of the song demos recorded for the proposed movie `Vande maataram'